బీసీ లoఅదరికీ బీసీ బందు ఇవ్వాలని హబ్సిపూర్ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే రఘునందన్ రావు ధర్నా

దుబ్బాక వాయిస్ టుడే ప్రతినిధి సెప్టెంబర్ 10: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని హబ్సిపూర్ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే రఘునందన్ రావు ధర్నా నిర్వహించారు బీసీ బందు పథకానికి బీసీ లoఅదరికీ ఇచ్చేదాకా బిజెపి ఆధ్వర్యంలో మా పోరాటం కాదని ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు బిజెపి ధర్నాను ఫేక్ చేస్తామనుకుంటే మాత్రం తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు హబ్సిపూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బిజెపి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ధర్నాకు దిగారు బీసీ లoఅదరికీ బీసీ బందు ఇవ్వాలని డిమాండ్ చేశారు కొత్తగా వచ్చిన భూoపల్లి మిరుదొడ్డి SI లు పోలీసులు మాపై ఉషారు చూపిస్తామని మీ హద్దు దాటి ప్రవర్తిస్తే సహించబోమని మేము ఏమిటో మీకు చూపిస్తామని హెచ్చరించారు మీ కేసులకు భయపడేది లేదని కేసులు ఎలా పెట్టాలో మాకు కూడా తెలుసు అన్నారు మంత్రుల కారు డోరు తీసే SI CI లకు భయపడేది లేదని అన్నారు ఎన్నికలు వచ్చాయని సిద్దిపేటలో మత్స్యకారులకు ఐడి కార్డులు ఇచ్చాడు కాదు మల్లన్న సాగర్ ప్రాజెక్టులో చేపల పెంపకానికి మత్స్యకారులకు అవకాశం ఇవ్వాలని ఎన్నోసార్లు అడిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు సామరసంగా మా ధర్నా ముగిస్తాం అనుకున్నాం కానీ పోలీసుల అత్యుత్సాహం వలన ఈరోజు మా ధర్నాను కొనసాగిస్తామని స్పష్టం చేశారు అవసరమైతే ఈరోజు ఇక్కడే వంట వార్పులు కూడా చేపడతామని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.


