- Advertisement -
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును సోమవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
మర్యాదపూర్వకంగా
కలిసి
పుష్ప గుచ్ఛం అందజేశారు…
- Advertisement -



