Sunday, September 8, 2024

ఎమ్మెల్యే సీతక్క పీఏ  రోడ్డు ప్రమాదంలో మృతి

- Advertisement -

కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే

హైదరాబాద్:  తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క తన వ్యక్తిగత పీఏ వెంకట నారాయణ అంత్యక్రియల్లో కన్నీరు పెట్టుకున్నారు. ఆయన మరణం తీరని లోటని వెంకట నారాయణ కుటుంబానికి పార్టీ తరుఫు న అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఓ వైపు వర్షం కురుస్తున్న సీతక్క స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.కాగా, నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకట నారాయణ మరణించారు.

MLA Sitakka PA died in a road accident
MLA Sitakka PA died in a road accident
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్