Wednesday, April 15, 2026

ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

- Advertisement -

ఎల్బీనగర్, వాయిస్ టుడే: ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ లో శనివారం సాయంత్రం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై ఆడపడుచులతో కలిసి కోలాటం ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ పండుగలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. అంతకుముందు ఆడపడుచులకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

MLA Sudhir Reddy participated in Engilipula Bathukamma festival
MLA Sudhir Reddy participated in Engilipula Bathukamma festival
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్