- Advertisement -
జాతరకు ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డిని ఆహ్వానిస్తున్న కమిటీ సభ్యులు. ______. కోదాడు/నడిగూడెం: ఏప్రిల్ 23(వాయిస్ టుడే ప్రతినిధి.). సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం,రామాపురం గ్రామంలో ఏప్రిల్ 24 నుండి,26 వ తేదీ వరకు జరిగే , జాతర సందర్భంగా శ్రీ బాల గురప్ప స్వామి, గంగమ్మ, చౌడమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తం పద్మావతి రెడ్డిని ఆహ్వానిస్తున్న నడిగూడెం మండల,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూతుకూరి వెంకటరెడ్డి, కమిటీ సభ్యులు. మే oడే శ్రీను, రాజుల గురుస్వామి, బండారు వీరబాబు, తదితరులు.
- Advertisement -