- Advertisement -
కనకమహాలక్ష్మీకి ఎమ్మెల్యే వంశీకృష్ణ పూజలు
MLA Vamsikrishna Pujas to Kanakamahalakshmiవిశాఖపట్నం
ఉత్తరాంధ్ర భక్తుల ఆరాద్య దైవం … భక్తుల కల్పవల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవం ప్రారంభం సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించి , అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ 30వ తేదీ వరకు జరిగే ఉత్సవాల నేపద్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
- Advertisement -




