- Advertisement -
కిడ్నీ బాధిత బాలుడిని పరామర్శించిన ఎమ్మెల్యే యరపతినేని
MLA Yarapatineni visited the boy with kidney disease
మాచవరం,
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం, మాచవరం మండలం, కొత్తగణేషునిపాడు గ్రామం నందు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న స్వర్ణ హరి గోపి అనే బాలుడిని శనివారం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పరామర్శించారు. స్వర్ణ హరి గోపి మాచవరం మండలం తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు స్వర్ణ కృష్ణ కుమారుడు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యరపతినేని వెంట తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -