వెలుగు సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్ష

- Advertisement -

వెలుగు సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్ష

MLA's review with the light staff

ఏలూరు
పోలవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో వెలుగు సిబ్బంది తో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష నిర్వహించారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు రుణాలు మంజూరు విషయం లో జాప్యం చెయ్యొద్దు. ప్రభుత్వం అందించే ప్రతి అభివృద్ధి పథకాలను ప్రజలకు అవగాహన చేయాలి. గ్రామాల్లో సమస్యలు ఏమున్నా నా దృష్టి కి తీసుకురండని సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular