- Advertisement -
లలితమాత ఆలయంలోఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పూజలు
జగిత్యాల,
జగిత్యాల రూరల్ మండలం పొలాసలోని 108 శ్రీ చక్ర లలితా మాతఆలయంలో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పాలేపు అజయ్ శర్మ జీవన్ రెడ్డి గోత్ర నామాధులతో అర్చనచేసి ఆశీర్వదించారు. అనంతరం అలయ పక్షన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని ఆలయ ఫౌండరీ ట్రస్టీ చైర్మన్ చెల్లం స్వరూప సన్మానించారు. అలాగే పొలాసలోని వేయి లింగాల ఆలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు గిరి నాగభూషణం, కటారి చంద్ర శేఖర్ రావు,బండ శంకర్, సత్తయ్య
తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -