భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి  దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

- Advertisement -

 భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి  దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
భద్రాచలం

MLC Kavitha visits Sri Seetharamachandra Swamy in Bhadrachalam

ఎమ్మెల్సీ కవిత సోమవారం ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ని దర్శించుకున్నారు. ఆమెకు   అర్చకులు మరియు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వాగతం పలికిరు. కవిత స్వామివారికి పూజలు చేసారు. కవిత ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ, చంద్రావతి తదితరులున్నారు. దర్శనం అనంతరం శ్రీ లక్ష్మి తాయారమ్మ వారి ఆలయంలో ఆమెకు పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular