- Advertisement -
పెరగనున్న మొబైల్ టారిఫ్ ధరలు
Apr 11, 2024,
పెరగనున్న మొబైల్ టారిఫ్ ధరలు
లోక్ సభ ఎన్నికల తరువాత మొబైల్ యూజర్లకు టెలికాం సంస్థలు షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిశాక జూన్-అక్టోబరు మధ్య ఈ సంస్థలు 15%-17% మొబైల్ టారిఫ్ ధరలు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఈ పెంపుతో ఎక్కువగా ఎయిర్‌టెల్ లబ్ధిపొందుతుందన్నారు. ఎయిర్‌టెల్ కు యూజర్ నుంచి వచ్చే సగటు రెవెన్యూ ప్రస్తుతం రూ.208గా ఉండగా FY27కు అది రూ.286కి పెరగనుందట.
- Advertisement -



