- Advertisement -
దేశ గౌరవాన్ని పెంచిన మోడీ
హైదరాబాద్
లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్ లోని సూరత్ లోక్ సభ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇంకా 399 సీట్లలో మనం విజయాన్ని అందించాలని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ అన్నారు. మోదీజీ రిని ఆశీర్వదించండి.. తెలంగాణ సంక్షేమాన్ని మోదీ చూసుకుంటారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో 400 సీట్లలో విజయం సాధిస్తాం. మోదీజీ మూడోసారి ప్రధానమంత్రి కానున్నారు. నరేంద్ర మోదీ పాలనలో ప్రపంచంలో భారతదేశం గౌరవాన్ని పెంచారు. భారత విద్యార్థులను తిరిగి సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన ఘనత నరేంద్ర మోదీది. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి. 400 సీట్లలో విజయాన్ని అందించండనిఅన్నారు.
- Advertisement -