కొత్త పాడేరు గ్రామంలో మోదీ జన్మదిన వేడుకలు

- Advertisement -

కొత్త పాడేరు గ్రామంలో మోదీ జన్మదిన వేడుకలు

Modi's birthday celebrations in Kota Paderu village

ప్రధానమంత్రి  నరేంద్రమోదీ జన్మదిన సందర్భంగా వృద్దులకు దుప్పట్లు పంపిణీ
బిజెపి కార్యకర్తలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు: మండల కొత్త పాడేరు గ్రామంలో ఈ రోజు మన దేశ ప్రధానమంత్రి  నరేంద్రమోదీ గారు 74 వ జన్మదిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో 50 వృద్ధులకు దుప్పట్టులు పంపిణీ చేయడం జరిగింది.   ఈకార్యక్రమంలో  బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురుసా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ …సెప్టెంబర్17
నుండి అక్టోబర్ 2వరకు అనేక సేవ కార్యక్రమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వృద్దులకు దుప్పట్టులు పంపిణీ చేయడం జరిగిందని ముందుగా నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తు ఇంకా దేశ, ప్రజలు కోసం మోదీ సేవలు చేయాలని కొరదమైనది. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో మన దేశ విశ్వ గురు నిలపాలని అయన ఆశయాన్ని సాధాన మన అందరు సహకరించలి అని కోరారు.ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేద,లబ్ధిదారులకు అందేలా చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురుసా రాజారావు, రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యులు మినుములు గోపాల్ పాత్రుడు,జిల్లా ప్రధాన కార్యదర్శి సల్ల రామకృష్ణ, యువ నాయకులు నండోలి మహేష్ ,రాష్ట్ర గిరిజన మోర్చా సోషల్ మీడియా కో కన్వీనర్ నందోలి శివ కుమార్,పాడేరు మండల అధ్యక్షులు పాంగి రవి చంద్ర, హుకుంపేట మండలం నుండి వంతల గసన్న,కళ్యాణ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular