- Advertisement -
బండి సంజయ్ కు మోడీ ఫోన్ !* *-
Modi's phone to Bandi Sanjay!
శభాష్ బండి సంజయ్* హైదరాబాద్ : తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రత్యర్థులను మట్టికరిపించారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన మల్క కొమరయ్య, అంజిరెడ్డిని ప్రధాని మోదీ (PM Modi) కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు ఫోన్ చేసి అభినందించారు. ప్రజలతో కలిసి పనిచేస్తున్న తమ పార్టీ కార్యకర్తలను చూసి గర్విస్తున్నానన్నారు.
- Advertisement -