12.2 C
New York
Wednesday, April 24, 2024

మొగలి రేకులు సీరియల్‌ ఫేమ్‌ దయ మృతి

- Advertisement -

టీవీ సీరియల్ ప్రియులకు చేదు వార్త….మొగలి రేకులు సీరియల్‌ ఫేమ్‌ దయ మృతి

చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్‌లలో బాగా ఫెమాస్ అయిన దయా పాత్ర పోషించిన నటుడు పవిత్రనాథ్ ఈ ఉదయం కన్నుమూశారు.

ఈ విషయాన్ని ఇంద్రనీల్‌ భార్య మేఘన సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది

పవి.. ఈ బాధను మేం వర్ణించలేకపోతోన్నాం..

ఈ వార్త నిజం కాదని, కాకూడదని కోరుకున్నాను.

ఇది అబద్ధం అయితే బాగుందని ఆశపడ్డాను అని మేఘన ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!