మోహన్ బాబు కు హైకోర్టులో ఊరట..

- Advertisement -

మోహన్ బాబు కు హైకోర్టులో ఊరట..

Mohan Babu gets relief in High Court..

హైదరాబాద్
మోహన్ బాబు కు హైకోర్టులో ఊరట లభించింది.   పోలీసుల ముందు విచారణకు  మినహాయింపు ఇచ్చింది.  మోహన్ బాబు తరపు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ పై  హైకోర్టు బుధవారం విచారించింది.  గొడవ మోహన్బాబు కుటుంబ వ్యవహారం.  పోలీసులు మోహన్బాబు ఇంటి దగ్గర నిఘా పెట్టాలి..  ప్రతి 2 గంటలకోసారి మోహన్ బాబు  ఇంటిని పర్యవేక్షించాలనిహైకోర్టు ఆదేశించింది.   తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular