Wednesday, March 18, 2026

మోహన్ బాబుకు బీపీ ఎక్కువ వుంది

- Advertisement -

మోహన్ బాబుకు బీపీ ఎక్కువ వుంది

Mohan Babu has high BP

హైదరాబాద్
కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు మోహన్ బాబు ఆరోగ్యంపై హైల్త్ బులిటేన్ విడుదల చేసారు. చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి,మోహన్ బాబు కు చికిత్స అందిస్తున్న డాక్టర్ జగదీష్  ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రఘువిర్ కార్డియాలజిస్ట్ సిఎన్.ముర్తి మీడియాతో మాట్లాడారు.
డాక్టర్ గురు ఎన్ రెడ్డి మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం మోహన్ బాబు హస్పటల్ రావడం జరిగింది. బిపి ఎక్కువగా ఉంది. నోప్పులు అధికంగా ఉన్నాయని హస్పటల్ లో చేరారు. మెడనోప్పి, కాళ్లు విపరీతంగా నోప్పులు ఉన్నాయన్నారు. కోన్ని గాయాలు ఉన్నాయి. కంటి కింద వాపుగా ఉంది. ఈ రోజు సిటీ స్కాన్ చేయడం జరుగుతుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్