శ్రీకాళహస్తి ఆలయంలో మోహన్ బాబు

- Advertisement -

శ్రీకాళహస్తి ఆలయంలో సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి విచ్చేశారు. బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నాడు.మోహన్ బాబుతో పాటు కుమారుడు మంచు విష్ణు కూడా దర్శించుకున్నారు.

Mohan Babu in Srikalahasti temple
Mohan Babu in Srikalahasti temple

 

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular