- Advertisement -
ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం
Mother with two children goes missing
Aug 30, 2024,
ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం
డబ్బుల విషయంలో భర్తతో గొడవ పడిన మహిళ, తన ఇద్దరు పిల్లలతో అదృ శ్యమైన ఘటన శంషాబాద్ మండల పరిధిలో చోటు చేసుకుంది. కవ్వగూడకు చెందిన శేఖర్, మంగమ్మ దంపతులకు కొడకు, కూతురు ఉన్నారు. మంగమ్మ తన భర్త సోదరుడు జేబులో నుంచి 500 తీసుకుంది. ఈ విషయంలో భార్య, భర్తలు గొడవపడ్డారు. భర్త బయటకు వెళ్లి వచ్చేసరికి భార్య మంగమ్మ, కూతురు ఉషా, కొడుకు జగదీష్ ఇంట్లో కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Advertisement -



