- Advertisement -
వాహనదారులారా జర జాగ్రత్త
Motorists bewareకమాన్ పూర్
ఆదమరిచారు ఇంతే సంగతులు..
రాత్రివేళ వాహనదారులు జర జాగ్రత్తగా నడపాలి..
రోడ్డు పక్కనే పెద్ద గోతి చీకటిలో మాత్రం కనిపించదు.
వివరాలకు వెళ్తే కమాన్ పూర్ నుండి ఎఫ్ సి ఐ కి వెళ్లే దారిలో సిద్ది పల్లె పాఠశాల
వద్ద రోడ్డు ప్రక్కనే పెద్ద గుంత ఉంది. రోడ్డుకు రైతులు సాగునీరు పొలాల్లోకి పెట్టేందుకు పైపులు వేశారు. ఆ పైపు పూర్తిగా పగిలిపోవడంతో రోడ్డుకు ఆనుకొని పెద్ద గోతి ఏర్పడింది. రాత్రివేళ ఎవరైనా వాహనదారులు రోడ్డు
ప్రక్కన వెళ్తే పెద్ద ప్రమాదం జరగనుంది. చాలా రోజులుగా ఈ గోతి ఉన్న గతంలో ప్రజాప్రతినిధులు గాని అధికారులు గానీ ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకొని ఈ గోతిని పూడ్చాలని
వాహనదారులు కోరుతున్నారు.
- Advertisement -




