మౌలాలి తండకు చెందిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు

- Advertisement -

*మౌలాలి తండకు చెందిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు *వాయిస్ టుడే బోధన్ రెంజల్ మండలం మౌలాలి తాండకు చెందిన బుధవారం రాజేందర్ చందు నరేందర్ రాష్ట్రస్థాయి కబడ్డీలో పోటీలకు ఎంపికయ్యారు ఇటీవల నిజామా జరిగిన జిల్లా స్థాయి ఎంపిక ప్రతిభ కనబరిచిన స్థానం సంపాదించి నెల 11 నుంచి జనవరి 14 వరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొన్నారు ఎంపికైన క్రీడాకారులకు సర్పంచ్ బాబు నాయక్ పవన్ సందీప్ పలువురు అభినందనలు తెలిపారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular