Sunday, September 8, 2024

కదులుతున్న కుర్చీలు..

- Advertisement -

తాజాగా తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు.

రాజీనామా చేసిన చైర్మన్లు వీరే..

1. సోమ భరత్ కుమార్

చైర్మన్, రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

2. జూలూరి గౌరీ శంకర్

చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ

3. పల్లె రవి కుమార్ గౌడ్

చైర్మన్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్

4. డాక్టర్ ఆంజనేయ గౌడ్

చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ

5. మేడె రాజీవ్ సాగర్

చైర్మన్, రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్

6. డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్

చైర్మన్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ

7. గూడూరు ప్రవీణ్

చైర్మన్, టైక్స్‌టైల్స్ కార్పొరేషన్

8. గజ్జెల నగేష్

చైర్మన్, బేవరేజెస్ కార్పొరేషన్.

9. అనిల్ కూర్మాచలం

చైర్మన్, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్.

10.రామచంద్ర నాయక్

చైర్మన్, ట్రైకార్.

11. వలియా నాయక్

చైర్మన్, గిరిజన ఆర్థిక సహకార సంస్థ.

12. వై సతీష్ రెడ్డి

చైర్మన్, రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ

13. డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్

చైర్మన్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ

14. రవీందర్ సింగ్

చైర్మన్, పౌర సరఫరాల సంస్థ.

15. జగన్మోహన్ రావు

చైర్మన్, రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్