- Advertisement -
ఎంపి దామోదర్ రావుకు మాతృవియోగం
పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్
రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండి దామోదర్ రావుకు మాతృ వియోగం కలిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు అయన ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో వారికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుకున్నారు.
- Advertisement -