Breaking News
Saturday, July 27, 2024
Breaking News

ఎంపి దామోదర్ రావుకు మాతృవియోగం

- Advertisement -

ఎంపి దామోదర్ రావుకు మాతృవియోగం
పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్
రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండి దామోదర్ రావుకు మాతృ వియోగం కలిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు  అయన ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో వారికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుకున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!