- Advertisement -
పాతబస్తిలో ఎంపి నవనీత్ కౌర్ ప్రచారం
హైదరాబాద్
హైద్రాబాద్ మరో పాకిస్థాన్ కాకుండా బిజెపి అభ్యర్థి మాధవి లత అడ్డుకుటుందని ఎంపీ నవనీత్ కౌర్ తెలిపారు.చంపా పేట లోని లక్ష్మీ గార్డెన్స్ లో బీజేవైఎం హైద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఎంఐఎం అభ్యర్థి మద్దతుగా కాంగ్రెస్ డమ్మీ ని నిలబెట్టిందని అన్నారు. ఈ సారి మాధవి లత గెలుపు తధ్యమని చెప్పారు.పార్లమెంట్ లో హైద్రాబాద్ వికాసానికి గళమెత్తుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధ్యక్షుడు మహేందర్. బిజెపి జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి.కార్పొరేటర్లు జంగం శ్వేతా రెడ్డి.కొత్త కాపు అరుణ.భాగ్య లక్ష్మీ పాల్గొన్నారు
- Advertisement -