Sunday, March 15, 2026

ఎంపీ వద్దిరాజు అమెరికా పయనం*

- Advertisement -

ఎంపీ వద్దిరాజు అమెరికా పయనం*

వాయిస్ టుడే

MP Vaddiraju's trip to America

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అమెరికాలో గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగే మహాసభకు హాజరయ్యేందుకు గాను ఢిల్లీ నుంచి శనివారం రాత్రి బయలుదేరి వెళ్లారు.మున్నూరుకాపుల్లో మరింత ఐక్యతను పెంపొందించేందుకు, చైతన్యం పెంచడానికి “కనెక్టింగ్ మున్నూరుకాపు కమ్యూనిటీ గ్లోబల్లీ”అని నినదిస్తూ ఈ మహాసభను పెద్ది వెంకట్,సంగని రజనీకాంత్ తదితర ప్రముఖులు ఏర్పాటు చేశారు.ఈ మహాసభలకు ఎంపీ వద్దిరాజు, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు,మన దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాలలో నివసిస్తున్న పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్