ఎంపీ వద్దిరాజు కొత్తగూడెంలో ఉద్యమకారులతో సమావేశం
ముఖ్యమంత్రి కేసీఆరే 119 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ అభ్యర్థి:ఎంపీ రవిచంద్ర రాష్ట్రాన్ని సాధించిన,నంబర్ వన్ గా తీర్చిదిద్దిన కేసీఆర్ ని చూసి ఓటేయ్యండి: తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చిన ఎంపీ రవిచంద్ర కేసీఆర్ ని కాదని ఇతర పార్టీలకు ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది, తీవ్రంగా నష్టపోతం:ఎంపీ రవిచంద్ర కొత్తగూడెం తెలంగాణ భవన్ లో గురువారం సాయంత్రం జరిగిన ఉద్యమకారుల సమావేశానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం 119అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నది … Continue reading ఎంపీ వద్దిరాజు కొత్తగూడెంలో ఉద్యమకారులతో సమావేశం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed