- Advertisement -
*ఎంపీ వద్దిరాజు ప్రెస్ మీట్*
MP Vadiraju press meet
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావుపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధించడాన్ని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి తీవ్రంగా ఖండించారు.హైదరాబాద్ తెలంగాణ భవన్ లో సోమవారం ఉదయం ఎంపీ రవిచంద్ర మాజీ మంత్రులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- Advertisement -