- Advertisement -

Date 24/02/2024
—————————————-
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీ వీ.హనుమంతరావును (వీహెచ్) పరామర్శించారు.అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చిన వీహెచ్ ను ఎంపీ రవిచంద్ర మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య,సంఘం ప్రముఖులు రౌతు కనకయ్య,మరికల్ పోత సుధీర్ కుమార్,జే.వెంకటేశ్వర రావు (జేవీఆర్)లతో కలిసి పరామర్శించారు, వారి ఆరోగ్య పరిస్థితిని, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
- Advertisement -