Tuesday, March 17, 2026

ఏసిబి వలలో మున్సిపల్ సర్వేయర్

- Advertisement -

ఏసిబి వలలో మున్సిపల్ సర్వేయర్
తాడేపల్లిగూడెం

Municipal Surveyor Caught in ACB Net
లంచం తీసుకుంటూ మున్సిపల్ సర్వేయర్ ఏసీబీకి చిక్కాడు. ఈ నేపధ్యంలో * తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్ రౌతు రామకృష్ణ నివాసంలో ఏసీబీ తనిఖీలు జరిపింది.  స్థలం సర్వే రిపోర్టుకు యజమాని వద్ద

సర్వేయర్ రామకృష్ణ రూ.50 వేలు నగదు తీసుకుంటుండగా పట్టుకున్నారు.  సర్వేయర్, సర్వే సిబ్బంది, కుటుంబ సభ్యులను విచారిస్తున్ఆనరు.  మున్సిపల్ సర్వేయర్, ఇన్ఛార్జ్ డివిజనల్ సర్వేయర్గా పనిచేస్తున్న

రామకృష్ణపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు వచ్చినట్లు సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్