ఛలో గాంధీ భవన్ కి పిలుపునిచ్చిన మున్నరుకాపు నేతలు

- Advertisement -

ఛలో గాంధీ భవన్ కి పిలుపునిచ్చిన మున్నరుకాపు నేతలు
హైదరాబాద్

Munnarukapu leaders call for Chalo Gandhi Bhavan

ఛలో గాంధీ భవన్ కి పిలుపునిచ్చిన మున్నరుకాపు నేతలు, గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మున్నూరు కాపు నేతకే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. మున్నూరుకాపు నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేసారు. రెండు వేల కోట్లతో మున్నూరుకాపు కార్పొరేషన్ విధివిధానాలు ప్రకటించాలని డిమాండ్ చేసారు. అందోలనకారులను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular