మున్నూరు కాపు సమస్యల పై మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి వినతి పత్రం సమర్పించిన మున్నూరు కాపు రాష్ట్ర నేతలు*
వాయిస్ టుడే:హైదరాబాద్
*మున్నూరు కాపు వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి నిధులు కేటాయించాలని,కోకపేట లో మున్నూరు కాపు ల అభివృధి కేటాయించిన 5 ఎకరాల భూమి లో ఆత్మ గౌరవ భవన నిర్మాణాలకు నిధులు కేటాయించాలని రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించిన మున్నూరు కాపు రాష్ట్ర నేతలు.ఈ కార్యక్రమం లో మాజీ రాష్ట్ర హౌజ్ ఫెడ్ చైర్మన్

బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ,మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం రావు,అధికార ప్రతినిధి మంగళారపు లక్ష్మణ్,ఈశంపల్లి వెంకన్న,ఆకుల సతీష్,వైద్యుల అంజన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు..


