- Advertisement -
మున్నూరు కాపు ముద్దుబిడ్డ సుధాకర్ శారద రాణి దంపతుల కూతురు బైరెడ్డి ఉషాశ్రీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఫలితాల్లో మల్టీ జోనల్లో రెండులో 142వ ర్యాంకు సాధించింది. మహిళా విభాగంలో 16వ ర్యాంకు సాధించినందుకు మన మున్నూరు కాపు నాయకులు వారి ఇంటికి వెళ్లి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన మున్నూరు కాపు జిల్లా జెనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి , వైస్ ప్రెసిడెంట్ భరతసింహరెడ్డి , కొండాపురం శేఖర్ రెడ్డి , జాయింట్ సెక్రటరీ అమర్నాథ్ , యెల్కోటి భాస్కర్ రెడ్డి , ఎక్సిక్యూటివ్ మెంబర్ కొండాపురం పవన్ , జనార్థన్ రెడ్డి , ఉప్పేరు శ్రీనివాస్ రెడ్డి , సత్య ప్రసాద్ అభినందించడం జరిగింది.
- Advertisement -



