మంత్రి తుమ్మలను సత్కరించిన మున్నూరుకాపులు

- Advertisement -

మంత్రి తుమ్మలను సత్కరించిన మున్నూరుకాపులు

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మున్నూరుకాపు ప్రముఖులు ఘనంగా సత్కరించారు.ఖమ్మం నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన ఆయన సోమవారం క్యాంపు కార్యాలయంలోకి అధికారికంగా అడుగిడారు.ఈ సందర్భంగా మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి శెట్టి రంగారావు,సంఘం ప్రముఖులు పొదిల రవికుమార్,కొత్త సీతారాములు, తాళ్లూరి హన్మంతరావు, సముద్రాల శ్రీనివాసరావు,సంపటి నర్సింహారావు, గంగిశెట్టి శ్రీనివాసరావు,శిరంశెట్టి వేణు,జమ్మిశెట్టి నిరంజన్,సూరయ్య,పండు,కమటం నరేష్ తదితరులు మంత్రి తుమ్మలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.వారు మంత్రికి తలపాగా చుట్టి శాలువాలతో సత్కరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular