మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం రెండవ ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం ద్వితీయ ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరించిన అడిషనల్ డీసీపీ లు లక్ష్మీనారాయణ, వెంకటరమణ కరీంనగర్ ఆగష్టు 31(వాయిస్ టుడే ) తెలంగాణ మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం ద్వితీయ ప్లీనరీ పోస్టర్ ను అడిషనల్ డీసీపీ కరీంనగర్ ఎ. లక్ష్మీనారాయణ, మల్కాజ్గిరి డీసీపీ వెంకటరమణ  చేతుల మీదుగా ఆవిష్కరించారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ క్లీనర్ కి సంబంధించిన ఇన్విటేషన్ కార్డు అందించి వారిని ఆహ్వానం … Continue reading మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం రెండవ ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ