- Advertisement -
ఆస్ట్రేలియాలో మహిళ హత్య? ఇండియాకు తెచ్చేందుకు యత్నాలు
హైదరాబాద్:మార్చి 12
ఆస్ట్రేలియలో భర్త చేతిలో దారుణ హత్యకు గురైన శ్వేత (36) మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేం దుకు కేంద్ర హోంశాఖ యత్నాలు చేస్తోంది.
ఇటీవల హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ కు చెందిన శ్వేతను ఆమె భర్త అశోక్ రాజ్ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో హత్య చేసి చెత్త కుండీలో పడేసిన విషయం తెలిసిందే.
కాగా రాచకొండ పోలీసు లను కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. త్వరలోనే డెడ్ బాడీని నేడో, రేపో హైదరా బాద్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
- Advertisement -