- Advertisement -
చిత్తశుద్ధితో పనిచేయాలి::కలెక్టర్ సత్యప్రసాద్.
Must work with sincerity::Collector Sathyaprasad.
తహసీల్దార్లుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల సేవల్లో చిత్తశుద్ధితో పనిచేయాలని పదోన్నతులు పొందిన తహసీల్దార్లతో కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.శుక్రవారం జిల్లా నుంచి తహసీల్దార్లు గా పదోన్నతులు పొందిన వారు కలెక్టర్ ను ,అడిషనల్ కలెక్టర్ రాం బాబు,ఏవో.పుప్పాల హన్మంత్ రావులను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.ఈ కార్యక్రమంలో ట్రెసా జిల్లా అధ్యక్షుడు ఎండి.వకీల్,టీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్,కార్యదర్శి నాగేందర్ రెడ్డి,ట్రెసా జిల్లా కోశాధికారి చెలుకల కృష్ణ,ట్రెసా మాజీ అధ్యక్షుడు హరిఅశోక్ కుమార్,కిరణ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -