నా టార్గెట్..కేసీఆరే

కరీంనగర్, అక్టోబరు 30, (వాయిస్ టుడే): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగారం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఈటల రాజేందర్, జమున దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం ఎన్నికల ప్రచారాన్ని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించడమే నా ప్రధాన ఎజెండా.. అందు కోసమే హుజురాబాద్, గజ్వేల్ లో పోటి చేస్తున్నాను తెలిపారు. కేసీఆర్ మధ్యం, డబ్బు సంచులను … Continue reading నా టార్గెట్..కేసీఆరే