- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసేన తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాడు. తెనాలి నియోజకవర్గం నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని చెప్పారు. నాదెండ్ల మనోహరను గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం అని తెనాలి నాయకులకు పవన్ సూచించారు. మొత్తానికి మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయడం ఖాయమైంది.
- Advertisement -