28.7 C
New York
Sunday, June 23, 2024

కేటీఆర్ పై నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్ది మల్లు రవి ఫైర్

- Advertisement -

కేటీఆర్ పై నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్ది మల్లు రవి ఫైర్
హైదరాబాద్ మే 25
కేటీఆర్ పై నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్ది మల్లు రవి ఫైర్ ఐనారు. శనివారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ బీఆర్ఎస్ అబ్యర్ది బిట్స్ ఫిలాని అభ్యర్ది అయితే ఆ కాలేజీల్లో నే ఓట్లు అడగండివాళ్లే పట్టభద్రు లా మిగతా వాళ్ళు కదా అని ప్రశ్నించారు.తీన్మార్ మల్లన్న ను పల్లి- బఠాని అన్న కేటీఆర్ వ్యాక్యలను తీవ్రంగా ఖందించారు.పట్టభద్రుల పై బీఆర్ఎస్ వైఖరి ఏంటో కనిపిస్తుందని,తీన్మార్ మల్లన్న అర్హుడని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుందివెంటనే కేటీఆర్ ఆయన మాటలు విత్ డ్రా చేసుకోవాలని మల్లు రవి డిమాండ్ చేసారు.కేటీఆర్ మాటలపై ఎలక్షన్ కమిషన్ కు పిర్యాదు చేస్తున్నామని తిలిపారు.ఈసి  పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా సోనియాగాంధీ వస్తున్నారు ఆమెను ఘనంగా సన్మానిస్తున్నాంతెలంగాణ సాధన కోసం పని చేసిన అన్ని పార్టీల కు ఆహ్వానిస్తున్నాం 27 న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ గిరించి సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారుఅన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను గెలిపించాలని తీర్మానించాయని,ఎమ్మెల్సీగా గెలిచాక కాంగ్రెస్ భావజాలాన్ని ఎఫెక్టీవ్ గా ప్రజల్లోకి తీసుకెళ్తారుకౌన్సిల్ లో పట్టభద్రుల గురించి ,నిరుద్యోగుల గురించి,మహిళల గురించి ఆయన గొంతు  వినిపిస్తారన్నారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!