- Advertisement -
ఏపీ పోలీసులపై విజయపురి టౌన్ పిఎస్ లో ఎఫ్ఐఆర్,
ఏ1గా ఏపీ పోలీసులను చేరుస్తూ కేసు నమోదు
నల్గోండ: నాగార్జునసాగర్ వివాదం ముదురుతోంది. ఏపీ పోలీసులపై విజయపురి టౌన్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదయింది. ఏ1గా ఏపీ పోలీసులను చేరుస్తూ కేసు నమోదు చేసారు.
తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా వచ్చారని కేసు నమోదయింది. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ పోలీసులు పిర్యాదు చేసారు. దాదాపు. 500 మంది సాయుధ బలగాలతో డ్యాం పైకి వచ్చారని ఆరోపణ. డ్యాంలో 13 గేట్లు ధ్వంసం చేశారని ఫిర్యాదు లో పేర్కోన్నారు. కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా కుడి కాలువ ద్వారా ఏపీకి నీరు వదిలారని ఫిర్యాదు చేసారు. . ఏపీ పోలీసులపై సెక్షన్ 447, 427 కింద కేసు నమోదు చేసారు.
- Advertisement -



