- Advertisement -
జైలు నుంచి విడుదల అయిన నందిగం
Nandigam released from jail
విజయవాడ
వైసీపీ కీలక నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ జైలు నుంచి విడుదలయ్యారు. 145 రోజులుగా ఆయన జైలులో ఉన్నారు. వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బుధవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. పది వేల రూపాయల పూచికత్తు సమర్పించిన నందిగం సురేశ్‌ని జైలు అధికారులు విడుదల చేశారు. కాలర్ బోన్ నొప్పితో బాధపడుతున్న ఆయనను చికిత్స కోసం కుటుంబ సభ్యులు విజయవాడకు తరలించారు.
- Advertisement -