కెసిఆర్ ఆరోగ్యం పై స్పందించిన నరేంద్ర మోడీ
హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దవాఖానలో చేరిన విషయం తెలిసిందే.గురు వారం అర్థరాత్రి ఆయన కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమా జిగూడ యశోదా హాస్పి టల్‌కు తరలించారు. ప్రస్తు తం కేసీఆర్ వైద్యుల పర్య వేక్షణలో ఉన్నారు. ఈ నేప థ్యంలో కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కేసీఆర్‌కు గాయమైన విషయం తెలియగానే చాలా బాధపడ్డట్లు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఆయన త్వరగా … Continue reading కెసిఆర్ ఆరోగ్యం పై స్పందించిన నరేంద్ర మోడీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed