Tuesday, April 29, 2025

నేచురల్ స్టార్ నాని ఏప్రిల్ 14న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

- Advertisement -

నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను, వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్, HIT: The 3rd Case నుంచి అడ్రినలిన్-చార్జ్డ్ ఆంథెమ్- అబ్కీ బార్ అర్జున్ సర్కార్ రిలీజ్ – ఏప్రిల్ 14న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

Natural Star Nani's theatrical trailer to be released on April 14th

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్ మ్యూజిక్ ప్రమోషన్స్ లీడ్ పెయిర్ రొమాంటిక్ సాంగ్ తో ప్రారంభమయ్యాయి. నాని, శ్రీనిధి శెట్టి ఈ పాటలో డాజ్లింగ్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఈ రోజు, మేకర్స్ సెకెండ్ సింగిల్ – అబ్కీ బార్ అర్జున్ సర్కార్‌ రిలీజ్ చేశారు.ఈ పాట అర్జున్ సర్కార్ పాత్రకు ప్రాణం పోసింది. ఇది అతని వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేస్తోంది, ఈ సాంగ్ అతని ఫెరోషియస్ ఎనర్జీని సూచిస్తోంది. అతను తన శత్రువులకు  పీడకల, తప్పుకు ప్రతీకారం తీర్చుకునే కఠినమైన తత్వాన్ని కలిగి ఉంటాడు. కృష్ణకాంత్ రాసిన సాహిత్యంతో అతని పాత్ర సారాంశాన్ని పాట ద్వారా అద్భుతంగా చూపించారు.మిక్కీ జె మేయర్ ఆకట్టుకునే ట్రాక్‌ను, ఎలక్ట్రిఫైయింగ్ ఆర్కెస్ట్రేషన్ తో కంపోజ్ చేశారు, అనురాగ్ కులకర్ణి  డైనమిక్ వాయిస్ సాంగ్ ని మరోస్థాయికి తీసుకెళుతుంది. నాని కమాండింగ్ ప్రజెన్స్, సాంగ్ లో ఇంటెన్స్ ఎనర్జీని నింపుతుంది. అర్జున్ సర్కార్  ఎసెన్స్ ని  కంప్లీట్ గా ప్రజెంట్ చేసే అడ్రినలిన్-చార్జ్డ్ యాంథమ్ ని క్రియేట్ చేస్తోంది.సాను జాన్ వర్గీస్ మ్యాజికల్ కెమరా వర్క్ అందిస్తూ, ప్రతి మూమెంట్ ని అద్భుతంగా తీర్చిదిద్దాడు, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.
ఏప్రిల్ 14న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ పాట ద్వారా అనౌన్స్ చేశారు. HIT: The 3rd Case మూవీ మే 1న విడుదలకు సిద్ధమవుతోంది.
తారాగణం: నాని, శ్రీనిధి శెట్టి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్