- Advertisement -
విశాఖపట్నం: ట్రయల్స్లో భాగంగా భారత నౌకాదళం యాంటీ షిప్ మిస్సైల్ను పరీక్షించింది. భారతీయ నేవీతో పాటు డీఆర్డీఓ ఈ పరీక్ష నిర్వహించింది. నావల్ యాంటీ షిప్ మిస్సైల్ను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. సీ కింగ్ 42బీ హెలికాప్టర్ నుంచి దీన్ని పరీక్షించారు. మిస్సెల్ టెక్నాలజీలో సంపూర్ణ ఆధిపత్యం, స్వయం సమృద్ధిని సాధించేందుకు భారతీయ నేవీ ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలో భారత నౌకాదళం యాంటీ షిప్ మిస్సైల్ను పరీక్షించి శక్తిసామర్ధ్యాలను మరోసారి ప్రదర్శించింది.
- Advertisement -



