Friday, February 20, 2026

NDMA (కేంద్ర ప్రత్యేక బృందం) రేపు తెలంగాణకు

- Advertisement -
ndma-central-special-team-to-telangana-tomorrow
NDMA (Central Special Team) to Telangana tomorrow

తెలంగాణలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రత్యేక బృందం సోమవారం రాష్ట్రంలో పర్యటించనుంది.

ndma-central-special-team-to-telangana-tomorrow
NDMA (Central Special Team) to Telangana tomorrow

నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ.. వరద ప్రభావాన్ని తీవ్ర విపత్తుగా పరిగణించాలా? లేదా? అనే దానిపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఈ కమిటీలో అగ్రికల్చర్, ఫైనాన్స్, విద్యుత్ వంటి వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్