Breaking News
Saturday, July 27, 2024
Breaking News

‘టీజీ’పై నేడో, రేపో నోటిఫికేషన్‌

- Advertisement -

‘టీజీ’పై నేడో, రేపో నోటిఫికేషన్‌

కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్‌ కోడ్‌ మారనుంది.

ప్రస్తుతం ‘టీఎస్‌’ కోడ్‌తో రిజిస్ట్రేషన్‌ చేస్తుండగా ఇక ‘టీజీ’గా మారనుంది.

ఈ మేరకు కేంద్రం నేడో, రేపో గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఆ వెంటనే రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది.

అనంతరం కొత్త కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి..

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!