- Advertisement -
ఎల్లుండి OTTలోకి కొత్త సినిమాలు
February 07, 2024
మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’, ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలు ఈ నెల 9న OTTలోకి రానున్నాయి. గుంటూరు కారం నెటిక్స్, కెప్టెన్ మిల్లర్ అమెజాన్ ప్రైమ్లో ఎల్లుండి నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమాలు నెల రోజుల్లోపే OTTలోకి వచ్చేస్తుండటం గమనార్హం. ఈ రెండు సినిమాలు మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా.. కెప్టెన్ మిల్లర్ తమిళంలో సూపర్బ్ట్గా నిలిచింది.
- Advertisement -


