- Advertisement -
మెదక్: సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి నుంచి వీడియో సందేశం పంపిన దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ ప్రభాకర్ రెడ్డి. భగవంతుడి దయ, మీ ఆశీస్సులతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను. ఓ వారంలో మీ ముందుకు వస్తాను. ఎవరు ఆందోళన చెందవద్దు…నన్ను చూడనటానికి ఆస్పత్రికి రావొద్దు. ఐసియూలో ఉన్నాను కాబట్టి ఇబ్బంది అవుతుంది
- Advertisement -