ఎంపీ పదవికి రాజీనామా చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి

- Advertisement -

స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామా లేఖను అందజేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొత్త ప్రభాకర్‌ రెడ్డి..

ఈ నేపథ్యంలో ఈరోజు డిల్లీ వెళ్ళి ఎంపీ పదవికి కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular